top of page

పసిడిపురిలో వై(వి)ధ్య గణపతి కొలువు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Sep 1, 2022
  • 1 min read

పసిడిపురిలో వై(వి)ధ్య గణపతి కొలువు

హర్ష సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ 9వ వార్షికోత్సవం

రేపు ఘనంగా నిమర్జన కార్యక్రమం

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు


వినాయక చతుర్థి సందర్భంగా ప్రొద్దుటూరు పట్టణంలో,స్థానిక హోమాస్ పేటలోని హర్ష సూపర్ స్పెషలిటీ హాస్పిటల్ 9 వ వార్షికోత్సవం లో భాగంగా హాస్పిటల్ ఆవరణంలో వై(వి)ధ్య గణపతిని ఏర్పాటు చేశారు. మూడు రోజుల గణపతి పూజలలో భాగంగా మొదటి రోజు అనగా నిన్నటి రోజున డాక్టర్ కాల్వ విజయనాగేంద్ర, డాక్టర్ సమిత పూజా కార్యక్రమాలు నిర్వహించారు. నేడు రెండవరోజున పూజలో భాగంగా హాస్పిటల్ లోని పేషెంట్స్, భక్తులకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా డాక్టర్లు మాట్లాడుతూ రేపు తమ హాస్పిటల్లో కొలువైన వై(వి)ధ్య గణపతి నిమజ్జన కార్యక్రమం ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page