top of page

బిజెపి నేతలపై దాడులు చేస్తే చర్యకు ప్రతిచర్య తప్పదు - హరీష్ బాబు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 8, 2022
  • 1 min read

బిజెపి నేతలపై దాడులు చేస్తే చర్యకు ప్రతిచర్య తప్పదు - ఆంధ్ర హిందూ టైగర్ కగ్గోలు హరీష్ బాబు


ఈ సందర్భంగా ఆంధ్రా హిందూ టైగర్ కగ్గోలు హరీష్ బబు మాట్లాడుతూ ఈ రోజు కర్నూలు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఒక ప్రైవేటు స్థలంలో మసీదు నిర్మాణానికి ప్రయత్నించిన మైనార్టీ సోదరులు అక్కడ ఉన్నటువంటి హిందువులు వ్యతిరేకించడం జరిగిందని ఆ విషయం తెలుసుకున్న టువంటి భారతీయ జనతా పార్టీ నంద్యాల పార్లమెంట్ అధ్యక్షులు బుడ్డా శ్రీకాంత్ రెడ్డి అక్కడికి వెళ్లి పూర్వాపరాలు తెలుసుకున్న తర్వాత పోలీస్ అధికారులను సంప్రదించి బయలుదేరుతున్న సమయంలో అక్కడ మసీదు నిర్మాణం జరగని వద్దండి మెజార్టీ ప్రజలైన హిందువులు వ్యతిరేకిస్తున్నారని తెలియజేయడం జరిగింది మైనార్టీలకు తొత్తులుగా వ్యవహరిస్తున్న పోలీసులు అధికార యంత్రాంగం స్థానిక శాసనసభ్యులు శిల్పా చక్రపాణి రెడ్డి యొక్క ఒత్తిడితో భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు పై దాడికి పూనుకోవడానికి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆంధ్ర హిందూ టైగర్ హరీష్ రావు తీవ్రంగా ఖండించారు అంతేకాకుండా బుడ్డా శ్రీకాంత్ రెడ్డి కారు ధ్వంసం చేయడం జరిగిందని కారును ధ్వంసం చేసిన వ్యక్తుల పై కేసు నమోదు చేయకుండా చోద్యం చూస్తున్న పోలీస్ అధికారుల పై సైతం చర్యలు తీసుకోవాలని జాతీయ పార్టీ జిల్లా అధ్యక్షుడు కే రక్షణ లేకుంటే సామాన్య ప్రజలకు రక్షణ ఎలా కల్పిస్తారని ఆంధ్రా హిందూ టైగర్ కగ్గోలు హరీష్ బాబు ప్రభుత్వాన్ని మరియు జిల్లా అధికార యంత్రాంగాన్నీ ప్రశ్నించారు, శిల్పా చక్రపాణి రెడ్డి మైనార్టీ సంతుష్టికర రాజకీయాలు మానుకోవాలని వెంటనే శ్రీకాంత్ రెడ్డి పై దాడి చేసిన వ్యక్తుల పై కేసు నమోదు చేయాలని లేనిపక్షంలో చర్యకు ప్రతిచర్య తప్పదని హిందువుల సత్తా ఏమిటో చూపిస్తామని ఆంధ్రా హిందూ టైగర్ హరీష్ బాబు హెచ్చరిoచారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page