top of page

చీటీల వ్యాపారి పై దాడి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Dec 31, 2021
  • 1 min read

గుంటూరు జిల్లా వినుకొండ


వినుకొండ పట్టణం విష్ణుకుండినగర్ లో నివాసి రామినీడి.రామాంజనేయలు అనే వ్యక్తి కొన్ని సంవత్సరాల నుండి చిట్టి పాటలు నిర్వహిస్తున్నారు. మార్కాపురం రోడ్డు లోని శ్రీ విఘ్నేశ్వర పాలి క్లినిక్ నందు మెడికల్ షాపు నిర్వహించే బొప్పుడి వేణు చిట్టి రామాంజనేయులు దగ్గర చిటి వేసి ఉన్నాడు. వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల దగ్గర వివాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో రాత్రి. బొప్పుడి వేణు మెడికల్ షాప్ లో ఇద్దరి మద్య ఘర్షన జరగగా వేణుఅనే వ్యక్తి రాడ్ తీసుకొని తలపై బాడినట్టు. సమాచారం.


రామాంజనేయులుకు తీవ్ర గాయాలై సృహ కోల్పోయారు.అతను ప్రస్తుతం ఒక ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు.


ఈ చిట్టి పాట నిర్వాహకునిపై పట్టణ పోలీస్ స్టేషన్ లో గతంలో కాల్ మనీ కేసులు కూడా ఉన్నట్టు సమాచారం..???


పూర్తి వివరాలు తెలియలిసివుంది.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page