top of page

గోశాలకు 40 ట్రాక్టర్ల పశుగ్రాసం వితరణ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 17, 2022
  • 1 min read

కర్నూలు జిల్లా మంత్రాలయం

మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం కు సంబంధించినటువంటి గోశాలకు కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లా భాగ్యనగర్ క్యాంపు మరియు హోస్రల్లి గ్రామాలకు సంబంధించినటువంటి రైతులు నలభై ట్రాక్టర్ల జొన్న మరియు పశుగ్రాసాన్ని గోశాలకు ఉచితముగా ఇచ్చారు. ఇందులో భాగంగానే శ్రీ మఠం పీఠాధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్థులు పల మంత్రాక్షతలు శేష వస్త్రాలు తో వారిని ఆశీర్వదించారు మరియు ప్రతి ఏటా గోశాలకు గ్రాసము ఇస్తున్నారు అని హర్షం వ్యక్తం చేశారు.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page