top of page

గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక

Writer: EDITOR
EDITOR
Dec 29, 2022
1 min read

గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక

నందలూరు మండలం లోని నందలూరు గ్రామ పంచాయతీ యందు గురువారం ఉదయం సర్పంచ్, ఉపసర్పంచ్ అద్యక్షేతన జీపిడిపి కార్యక్రమం (గ్రామ పంచాయతీ అభివృద్ధి ప్రణాళిక) నిర్వహించి, సమావేశంలో గ్రామంలో ఉన్న సమస్యలపై చర్చించడం జరిగింది. ఈ సమావేశంలో నందలూరు సర్పంచ్ సుభాషిణి, ఉపసర్పంచ్ సయ్యిద్ ఇబ్బు, పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాసులు, సురేష్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page