top of page

పీఆర్సీపై వీడని పీఠముడి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 3, 2022
  • 1 min read

నేడు ప్రభుత్వ ఉద్యోగులు కీలక సమావేశం, ఏపీ జేఏసీ, జేఏసీ అమరావతి సంయుక్త సమావేశం, సమస్యలపై సీఎం సానుకూలంగా ఉన్నారని ఉన్నతాధికారులు సూచనతో ఉద్యమ కార్యాచరణను మధ్యలో తాత్కాలికంగా వాయిదా వేసిన జేఏసీ, ప్రభుత్వం చెప్పిన సమయంలో పీఆర్సీపై క్లారిటీ రాకపోవడంతో ఆందోళనలో ఉద్యోగులు, నేడు సమావేశంలో అన్ని ప్రభుత్వ ఉద్యోగ సంఘాలతో చర్చించి నిర్ణయం, నేడు సమావేశానికి దూరంగా ఏపీ సెక్రటేరియట్ ఎంప్లాయిస్ అసోసియేషన్, ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల అసోసియేషన్.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page