రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలు
- VOICE OF HERALD

- Jun 8, 2022
- 1 min read
అమరావతి, ఇవాళ్టి నుండి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల బదిలీలు, ఈ నెల 18వతేది వరకు సాధారణ బదిలీ లకు అవకాశం. ఒకే చోట ఐదేళ్ల గా పనిచేస్తున్న వారికి ఖచ్చితంగా బదిలీ. ఉన్నత విద్యా, వైద్యశాఖ లల్లో బదిలీలకు మినహాయింపు. ఆదాయ ఆర్జిత శాఖల్లో గడువులోపు బదిలీలు, పది రోజుల పాటు బదిలీల ప్రక్రియ.



Comments