top of page

గూగుల్ వినియోగదారులకు గుడ్ న్యూస్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Nov 1, 2022
  • 1 min read

గూగుల్ వినియోగదారులకు గుడ్ న్యూస్

చిన్న వ్యాపారులు, ఇతర వ్యక్తిగత వినియోగదారుల అవసరాల కోసం గూగుల్ కీలక నిర్ణయం తీసుకుంది. గూగుల్ స్టోరేజీని 15 జీబీ నుండి 1 టీబీకి పెంచుతున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే వందకు పైగా ఫైల్ రకాలను గూగుల్ డ్రైవ్లో పొందుపరుచుకునే సదుపాయం ఉండగా, ప్రస్తుతం స్టోరేజీ పెంచడంతో వినియోగదారులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. ఇది ఎప్పటి నుండి అమల్లోకి వస్తుందనే దానిపై క్లారిటీ ఇవ్వలేదు.

Recent Posts

See All
రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు

రూ.64 లక్షల చేపల దాణా మోసం - 4 మందిపై కేసు నమోదు వై.ఎస్.ఆర్ కడప జిల్లా, ప్రొద్దుటూరు చేపల దాణా సరఫరా పేరుతో రూ.64 లక్షలు మోసం చేసిన ఘటనలో ప్రొద్దుటూరు వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ప్రొ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page