top of page

గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 5, 2022
  • 1 min read

విజయవాడ, 26వ. డివిజన్లలో గుడ్ మార్నింగ్ విజయవాడ సెంట్రల్ కార్యక్రమం, పాల్గొన్న, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, డివిజన్ ఇంచార్జి అంగిరేకుల గొల్ల భామ, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు, గడపగడపకు వెళ్లి స్థానిక సమస్యలు స్వయంగా అడిగి తెలుసుకున్నారు ఎమ్మెల్యే మల్లాది విష్ణు.

ఎమ్మెల్యే మల్లాది విష్ణు కామెంట్స్ :


*కుళ్ళి పోయిన ఆలోచనలు సిద్ధాంతాలు కలిగిన ఉన్న వ్యక్తి చంద్రబాబు.

*రాష్ట్రంలో పేదరికం నిర్మూలించే దిశగా సీఎం జగన్ నూతన బాటలు వేస్తున్నారు.

*ప్రభుత్వ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఉంది.

*ఉద్యోగ సంఘాల అధికారులు పునరాలోచన చేస్తున్నారు.

*ప్రభుత్వం, ఉద్యోగస్తులు ఒకే కుటుంబం.

*అభివృద్ధి చెందుతున్న ప్రాంతాల్లో సమ్మెలు చేస్తే ప్రజలు ఇబ్బందులకు గురి అవుతారు.

*సీఎం జగన్ ప్రజల గుమ్మం వద్దకే పాలన అందిస్తున్నారు.

*ప్రజలకు కావాల్సిన మౌలిక సదుపాయాల పై ప్రత్యేక దృష్టి పెట్టాం.

*దక్షిణాది రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్ సంక్షేమం, అభివృద్ధి లో ప్రధమ స్థానంలో ఉంది.

*భారత ప్రధాని ఆంధ్ర ప్రదేశ్ పాలనను అభినందించారు.

*నీతి ఆయోగ్, ఇండియా టుడే సర్వేలో ఆంధ్ర రాష్ట్రం సంక్షేమంలో ప్రధమ స్థానంలో ఉంది.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page