top of page

గరుగుపల్లె సమస్యలపై ఎం ఎల్ ఏ శ్రీకాంత్ రెడ్డి ఆరా

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 25, 2022
  • 1 min read

(ఆర్.ఎస్ మహమ్మద్ రఫీ రాయచోటి విలేకరి)


గరుగుపల్లె సమస్యలపై ఎం ఎల్ ఏ శ్రీకాంత్ రెడ్డి ఆరా.

రాయచోటి రూరల్ మండలం పెమ్మాడపల్లె గ్రామం గరుగుపల్లె సమస్యలపై ఎంఎల్ఏ శ్రీకాంత్ రెడ్డి ఆరా తీశారు.త్రాగునీరు, పక్కా గృహాలు, ఇంటి స్థలాలు తదితర అంశాలును అడిగి తెలుసుకుని వాటి పరిష్కారానికి కృషిచేస్తామని శ్రీకాంత్ రెడ్డి హామీ ఇచ్చారు.


పుట్టిన రోజు వేడుకల్లో ఎం ఎల్ ఏ శ్రీకాంత్ రెడ్డి.


రాయచోటి రూరల్ మండలం పెమ్మాడపల్లె గ్రామం గరుగుపల్లెకు చెందిన పల్లపు జనార్దన కుమారుడు కౌశిక్, కుమార్తె ప్రేమ ల జన్మదిన వేడుకలకు ఎం ఎల్ ఏ శ్రీకాంత్ రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమాలలో ఎంపిపి పల్లపు రాజమ్మ, ఏపిఎం డి సి డైరెక్టర్ శ్రీనివాసులు రెడ్డి, మండల బిసి నాయకుడు పల్లపు రమేష్,ఉప సర్పంచ్ శివయ్య, పల్లపు రమణ, లక్ష్మీ నారాయణ, రామాంజనేయులు, ప్రతాప్, ప్రసాద్ ,గోపాల్ , తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page