గుంటూరులో గంజాయి పట్టివేత
- VOICE OF HERALD

- Dec 28, 2021
- 1 min read
గుంటూరు.జిల్లా.
గుంటూరు నగరంలోని పట్టాభి పురం పోలీస్ స్టేషన్లో పరిధిలో గంజాయి పట్టివేత
ముగ్గురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
కారు లో తరలిస్తున్నoడగా పట్టుకున్న పోలీసులు
ఎక్కడ నుంచి ఎక్కడకు తరలిస్తున్నారు అన్న దానిపై విచారణ
గంజాయి తరలింపు వెనుక ఉన్న నిందితుల పై పోలీసుల దర్యాప్తు



Comments