top of page

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Nov 27, 2022
  • 1 min read

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

వై.ఎస్.ఆర్ జిల్లా, ప్రొద్దుటూరు


ప్రొద్దుటూరు మండల పరిధిలోని కొత్తపల్లి పంచాయతీ కార్యాలయం నందు సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం అభిలాష్ నేత్ర వైద్యశాల డాక్టర్ గురుమూర్తి నేతృత్వంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. వైద్య శిబిరానికి పెద్ద ఎత్తున ఆదరణ లభించగా, దాదాపు రెండు వందల మందికి పైగా ప్రజలు వైద్య శిబిరానికి హాజరై తమ కంటి సమస్యలను డాక్టర్ లచే చూపించుకొని తగు సూచనలు, సలహాలు, వైద్యం, కంటి అద్దాలు పొందారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page