top of page

టీడీపీ అధినేత చంద్రబాబుకి కరోనా పాజిటివ్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 18, 2022
  • 1 min read

టీడీపీ అధినేత చంద్రబాబుకి కరోనా పాజిటివ్, కరోనా బారినపడ్డట్లు ట్విట్టర్ లో తెలిపిన చంద్రబాబు, స్వల్ప లక్షణాలున్నట్లు తెలిపిన చంద్రబాబు, ఉండవల్లిలోని నివాసంలో హోమ్ ఐసోలేషన్‌లో ఉన్న చంద్రబాబు, ఇటీవల తనని కలిసినవారు టెస్టులు చేయించుకోవాలి అని కోరారు, అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నానాని చంద్రబాబు తెలియజేసారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page