top of page

తొలి తెలుగు శాసనాలకు రక్షణ కల్పించాలి - ఆలయ చైర్మన్ సాంబశివారెడ్డి

  • Writer: EDITOR
    EDITOR
  • Mar 25, 2024
  • 1 min read

తొలి తెలుగు శాసనాలకు రక్షణ కల్పించాలి - ఆలయ చైర్మన్ సాంబశివారెడ్డి

వైయస్సార్ కడప జిల్లా, జమ్మలమడుగు


కడప జిల్లా, ఎర్రగుంట్ల మండలం కలమల్ల గ్రామం లోని పురాతన శివాలయంలో ఉన్న తొలి తెలుగు శాసనాలను రక్షణ కల్పించాలని ఆలయ చైర్మన్ సాంబశివారెడ్డి కోరుతున్నారు. కలమల గ్రామంలో పూర్వము ఆంధ్రులు, కుండనీయులు, శాతవాహనులు రాజులు పరిపాలించినప్పటి తరువాత రేనాటి చోళ రాజులు 1975 తెలుగు శాసనాలను అప్పటి రాజభాష నుంచి తొలి తెలుగు శాసనాలుగా లిఖించటం జరిగిందని, అలాంటి శాసనాలు ఈరోజు శిథిలావస్థలో ఉన్నాయని మ్యూజియం ఏర్పాటు చేసి తగిన రక్షణ కల్పించాలని ఆలయ చైర్మన్ సాంబశివరెడ్డి మరియు గ్రామస్తులు వేడుకుంటున్నారు.






Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page