top of page

పులివెందుల NSL కర్మాగారంలో అగ్నిప్రమాదం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 7, 2022
  • 1 min read

కడప జిల్లా పులివెందుల NSL కర్మాగారంలో అగ్నిప్రమాదం


నిన్న రాత్రి పదకొండున్నర సమయంలో ఎన్ఎస్ఎల్ కర్మాగారంలోని గోడౌన్లో అగ్నిప్రమాదం జరిగింది. మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది కృషి చేస్తున్నారు. మంటలు ఎక్కువగా ఉండటంతో పులివెందుల ఫైరింజను మరియు వేంపల్లె ఫైర్ ఇంజన్ మరియు యూసీఎల్ ఫైరింజన్లను తెప్పించి మంటలను అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ఉదయం అయినప్పటికీ పొగ ఎక్కువగా ఉండటంతో పూర్తిస్థాయిలో మంటలను అదుపు చేయలేక పోతున్నామని మరికాసేపట్లో అదుపు చేస్తామని ఫైర్ సిబ్బంది తెలిపారు.

దాదాపు కొన్ని లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్టు తెలుస్తోంది. పూర్తి స్థాయిలో మంటలు అదుపులోకి వచ్చిన అనంతరం ఎంత ఆస్తి నష్టం జరిగి ఉంటుందో తెలుస్తుందని ఆ తర్వాత వివరాలు వెల్లడిస్తామని ప్లాంట్ ఇన్చార్జ్ నాగరాజు తెలిపారు.


Recent Posts

See All
పెళ్లి పేరుతో మోసం: యువతిని నమ్మించి గర్భవతిని చేసి పరారైన నిందితుడి అరెస్ట్

పెళ్లి పేరుతో మోసం: యువతిని నమ్మించి గర్భవతిని చేసి పరారైన నిందితుడి అరెస్ట్ ప్రొద్దుటూరు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసిన కేసులో నిందితుడిని పోలీసులు అరెస్టు చ

 
 
 

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page