top of page

తిరుపతి లాడ్జిలో అగ్ని ప్రమాదం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jun 28, 2022
  • 1 min read

తిరుపతి, లాడ్జిలో అగ్ని ప్రమాదం స్వల్ప ఘటనతో ఊపిరిపీల్చుకున్న స్థానికులు. రైల్వే స్టేషన్ ఎదురుగా ఉన్న వెంకట శ్రీ వైష్ణవి ఇన్ లాడ్జిలోని ఐదవ అంతస్తులో ఘటన, హోటల్ స్టోర్ రూం లో ఎగసి పడ్డ మంటలు. ఫైర్ సిబ్బంది అదుపు చేయడంతో తప్పిన పెను ప్రమాదం, లాడ్జి లో ఉన్న యాత్రికులు లను వెంటనే ఖాళీ చేయించిన నిర్వాహకులు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page