top of page

ప్రభుత్వ ఆసుపత్రి లో అగ్ని ప్రమాదం

  • Writer: EDITOR
    EDITOR
  • Feb 13, 2023
  • 1 min read

ప్రభుత్వ ఆసుపత్రి లో అగ్ని ప్రమాదం

మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సోమవారం అగ్ని ప్రమాదం సంభవించినది. అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. రోగులు లేని గదిలో అగ్నిప్రమాదం సంబంధించినందున, అగ్నిమాపక సిబ్బంది త్వరగా స్పందించడం వలన ఎటువంటి ప్రాణాపాయం సంభవించలేదు. మంటలను ఆర్పడంలో అగ్నిమాపక శాఖ ఎస్.ఎఫ్.ఓ శివ శంకర్ రెడ్డి, ఎల్.ఎఫ్ రవీంద్ర బాబు, డి.ఓ.పి శివ, ఎఫ్.ఎం లు రాజేశ్వర్, శంకర్, చక్రి పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page