బాణాసంచా తయారీ గోడౌన్ లో భారీ పేలుడు
- VOICE OF HERALD

- Feb 4, 2022
- 1 min read
తూర్పుగోదావరి జిల్లా, మండపేట ఏడిద రోడ్డులోని దీపావళి బాణాసంచా తయారీ గోడౌన్ లో భారీ పేలుడు. నలుగురికి తీవ్ర గాయాలు ఒకరి పరిస్థితి విషమంగా ఉంది, గాయపడిన వారిని మండపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు, ప్రమాదానికి గల కారణాలు దర్యాప్తు చేస్తున్న పోలీసులు.



Comments