top of page

ఆంధ్రా బ్యాంకులో హఠాత్తుగా చెలరేగిన మంటలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 24, 2022
  • 1 min read

తూగో.జిల్లా అన్నవరం, అన్నవరం యూనియన్ బ్యాంకు ( ఆంధ్ర బ్యాంకు) లో హఠాత్తుగా చెలరేగిన మంటలు. భయబ్రాంతులకు గురైన చుట్టుపక్క ప్రజలు, అగ్నిమాపక సిబ్బందికి తెలియజేయడంతో మంటలను అదుపు చేస్తున్న అగ్నిమాపక సిబ్బంది. ప్రమాదానికి సంబంధించిన వివరాలు తెలియవలసింది.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page