top of page

విద్యుత్ హైవోల్టాజ్ వలన 15 లక్షల ఆస్తి నష్టం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 4, 2022
  • 1 min read

విశాఖపట్నం జిల్లా గాజువాక మండలం గాజువాక డిపో కొత్త నక్కవానిపాలెం కొండపైన, గాజువాక డిపో 59వ వార్డు కొత్త నక్కవానిపాలెం కొండ పైన విద్యుత్ వైర్ ఓల్ట్ ఏజ్ ఎక్కువ అవడంతో సత్యవతి, ఇద్దరు ఆడపిల్లలు తన భర్త గత పది సంవత్సరాల నుండి అద్దె ఇంట్లో ఉంటూ కూలిపని చేస్తూ జీవనం సాగిస్తున్నారు సుమారు పదిహేను లక్షల రూపాయల ఆస్తి నష్టపోయారని ఆమె మీడియాకు తెలియజేశారు వార్డు కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఈ విషయాన్ని ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దృష్టి కీ తీసుకువెళ్లి ఆమెకు న్యాయం చేయాలని కోరారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page