చింతలపాలెం లో అగ్ని ప్రమాదం
- EDITOR

- Mar 21, 2022
- 1 min read
ప్రకాశం జిల్లా చింతలపాలెం గ్రామంలో ఈరోజు ఉదయం సిలిండర్ లీకేజీ కారణంగా అగ్ని ప్రమాదం జరిగింది.

గ్రామస్థులు కథనం ప్రకారం పంచాయతీ రాజ్ ఇంజినీర్ గా పనిచేస్తున్న శ్రీహరి అద్దెకుంటున్న భవనంలో ప్రమాదం జరిగింది. అగ్ని ప్రమాదంలో ఇంట్లో పలు ఖరీదైన వస్తువులు అగ్నికి ఆహుతయ్యాయి.



Comments