top of page

మూడు పురిళ్లు పూర్తిగా దగ్ధం 5 లక్షల ఆస్తి నష్టం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Mar 13, 2022
  • 1 min read

గుంటూరు జిల్లా, బొల్లాపల్లి మండలంలో గంగుపల్లి తండా గ్రామంలో మూడు పురిళ్లు పూర్తిగా దగ్ధం

అయ్యాయి కాలిపోయిన వారి ఇళ్ళు.. మెరాజోతు రమణ నాయక్ (రాములు), మెరాజోతు వెంకటేష్ నాయక్,మెరాజోత్ రమణ నాయక్ గారి ఇళ్లు. సుమారు ఐదు లక్షల వరకు ఆస్తి నష్టం జరిగినట్టు

అంచనా.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page