రెండన్నర ఎకరాలు వరి చేను అగ్నికి ఆహుతి
- VOICE OF HERALD

- Jan 24, 2022
- 1 min read
శ్రీకాకుళం, పలాస( మం) రెంటికోటలో వరి కుప్పలకు పెట్రోలు పోసి నిప్పు పెట్టిన దుండగులు, రెండన్నర ఎకరాలు వరి చేను అగ్నికి ఆహుతి. గత అర్థరాత్రి జరిగిన ఘటన, కాశీబుగ్గ పోలీసులకు ఫిర్యాదు చేసిన రైతు పారిగ రఘుపతి.




Comments