బాబును కలిసిన మాజీ ఎమ్మెల్యే వరద
- VOICE OF HERALD

- Jun 27, 2023
- 1 min read
బాబును కలిసిన మాజీ ఎమ్మెల్యే వరద


వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు
ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే సీనియర్ నాయకుడు నంద్యాల వరదరాజు రెడ్డి, ఆయన తనయుడు కొండారెడ్డి, మనవడు ప్రకాష్ రెడ్డి మంగళవారం మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ను కలిశారు. ఈ సందర్భంగా ప్రొద్దుటూరు లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చంద్రబాబు నాయుడుతో చర్చించినట్లు తెలుస్తుంది. ఇటీవల మాజీ ఎమ్మెల్యే వరదరాజులు రెడ్డి తాను కూడా ప్రొద్దుటూరు తెలుగుదేశం పార్టీ టికెట్ రేసులో ఉన్నానని ప్రకటించడంతో నేడు చంద్రబాబుతో కలయిక నియోజకవర్గం లో చర్చనీయాంశంగా మారింది.





Comments