top of page

కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ కి చైర్మెన్ గా ద్వార్శల భాస్కర్ రెడ్డి ప్రమాణ స్వీకారం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 13, 2022
  • 1 min read

కడప జిల్లా, ప్రొద్దుటూరు లో నేడు వై ఎం ఆర్ కాలనీ లో గల కోఆపరేటివ్ హౌస్ బిల్డింగ్ సొసైటీ కి చైర్మెన్ గా ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రమాణ స్వీకారం చేసిన ద్వార్శల భాస్కర్ రెడ్డి, వైస్ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన కామిశెట్టి కృష్ణ మూర్తి ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు 1.నాగేళ్ల శ్రీనివాసులు 2.ఖాదర్ భాషా 3.జోసప్ రెడ్డి 4.శశిధర్ రెడ్డి 5.మోపూరు లింగారెడ్డి 6.రామాంజనేయ రెడ్డి 7.షేక్ అమిద్ ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్ పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, మున్సిపల్ వైస్ చైర్మన్ శ్రీ పాతకోట బంగారు రెడ్డి, ప్రొద్దుటూరు మండల అధ్యక్షుడు శ్రీ సాన బోయిన శేఖర్ యాదవ్, వైఎస్సార్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, నాలుగో వార్డ్ కౌన్సిలర్ వరికూటి ఓబుల్ రెడ్డి, ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షుడు కామిశెట్టి బాబు, ప్రొద్దుటూరు వైఎస్ఆర్సిపి కౌన్సిలర్లు మహిళా నాయకురాల్లు నాయకులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page