top of page

డ్వాక్రా సొమ్ము స్వాహా

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 2, 2022
  • 1 min read

తూర్పుగోదావరి: పి.గన్నవరం


డ్వాక్రా సొమ్ము స్వాహా.


అయినవిల్లి మండలంలో చినపేట, వీరవల్లిపాలెంలో స్త్రీ నిధి సొమ్ము ఇద్దరు యానినేటర్లు బ్యాంకులో చెల్లించకుండా సొంత అవసరాలకు వాడకం. చినపేటకు చెందిన యానిమేటర్ హేమలత రూ.4 లక్షల 25 వేలు, వీరవల్లిపాలెం కు చెందిన యానిమేటర్ రూ. 1 లక్ష 25 వేలు వాడుకొన్నట్లు గుర్తించిన ఎపియం. 15 రోజుల క్రితం ఫిర్యాదు అందడంతో యానిమేటర్లను పిలిచి హెచ్చరించిన ఎపియం సురేంద్ర. దీనితో కొంతమేర సొమ్ములు తిరిగి చెల్లించిన హేమలత, వెంకటరమణ అనే యానిమేటర్లు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకొంటామన్న ఎపియం.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page