top of page

నంద్యాల జిల్లా ప్రధాన సెంటర్లలో డా.బాబా సాహెబ్ అంబెడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 6, 2022
  • 1 min read

రాయచోటి విలేకరి, ఆర్.ఎస్ మహమ్మద్ రఫీ


నంద్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, నంద్యాలలో జిల్లా ప్రధాన సెంటర్లలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ నంద్యాల జిల్లా కలెక్టర్ మంజిర్ జిలాని శ్యామున్ కి వినతిపత్రం అందజేసిన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ విద్యార్థి యువజన సంఘం, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్, బీసీ విద్యార్థి సంఘం.

ప్రపంచ మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం ప్రధాన సెంటర్లలలో ఏర్పాటు చేయకపోతే దశల వారి ఉద్యమలకు రంగం సిద్ధం అవుతాం అని తెలిపారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ,విద్యార్థి, యువజన సంఘము రాష్ట్ర అధ్యక్షుడు వంకిరి.రామచంద్రుడు డిమాండ్.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page