top of page

ఆర్టిపిపిలో డొక్కా సీతమ్మ సేవలు

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 2, 2023
  • 1 min read

వైయస్సార్ జిల్లా జమ్మలమడుగు


ఆర్టిపిపి సరస్వతి శిశు మందిరం స్కూల్ నందు ఆదివారం ఉదయం శ్రీ డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో కలమల్ల పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ S.మగ్బుల్ బాషా చేతుల మీదుగా ఇరవై అయిదు మంది పదవ తరగతి విద్యార్థినీ విద్యార్థులకు జామెంట్రీ బాక్స్ అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా జమ్మలమడుగు నియోజకవర్గ బాధ్యుడు పి. ఆదినారాయణ మాట్లాడుతూ ముందుగా పదవ తరగతి విద్యార్థులకు నూతన పరీక్ష సరళిపై పలు సూచనలు సలహాలు చేశారు, అలాగే డొక్కా సీతమ్మ స్ఫూర్తితో పలు సేవా కార్యక్రమలు చేపట్టినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి శిశు మందిరం స్కూల్ హెడ్మాస్టర్ నాయిని శ్రీనివాసులు, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page