దిల్షాద్ లేడీస్ ఫ్యాషన్స్ ను రిబ్బన్ కట్టింగ్ చేసి ప్రారంభించిన నందలూరు ఉప సర్పంచ్
- VOICE OF HERALD

- Mar 7, 2022
- 1 min read
వై. ఎస్. ఆర్. కడప జిల్లా, నందలూరు లో నేడు అరవపల్లి బంగ్లా ఎదురుగా ఉన్న కాంప్లెక్స్ నందు దిల్షాద్ లేడీస్ ఫ్యాషన్స్ ను రిబ్బన్ కట్టింగ్ చేసి ప్రారంభించిన నందలూరు ఉప సర్పంచ్ సయ్యద్ ఇబ్దల్ (ఇబ్బు) వారికి శుభాభినందనలు తెలిపారు. కార్యక్రమంలో యువత పాల్గొని యజమానికి శుభాకాంక్షలు తెలిపారు.



Comments