top of page

దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సత్కారం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 14, 2022
  • 1 min read

కడప జిల్లా, ప్రొద్దుటూరు దేవాంగ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు స్థానిక వినాయక నగర్ లోని దేవాంగ కళ్యాణ మంటపం లో ప్రొద్దుటూరు నుండి తాజా ఎలక్షన్స్ నందు ఎన్నిక కాబడ్డ దేవాంగ కులానికి చెందిన ప్రజా ప్రతినిధులకు ఘనంగా సత్కారం చేశారు, పై కార్యక్రమంలో గోపవరం ఎంపీటీసీ అయిన భూసం రవీంద్రనాథ్, మునిసిపల్ ఛైర్పర్సన్ శ్రీమతి భీమునిపల్లి లక్ష్మి దేవి, 33వ వార్డ్ కౌన్సిలర్ శ్రీమతి పోసా వర లక్ష్మి, 34 వ వార్డు కౌన్సిలర్ పిట్టా బాలాజీ లకు సన్మానం ఏర్పాటు చేసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమానికి దేవాంగ కుల పెద్దలు, కులస్థులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రజా ప్రతినిధులను అభినందించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page