అనుమానాస్పద స్థితిలో జింక మృతి
- VOICE OF HERALD

- Jan 31, 2022
- 1 min read
అనంతపురం జిల్లా కంబదూరు మండలం లోని పాళ్లూరు వెంకటంపల్లి గ్రామానికి చెందిన వెట్టి గోవిందప్ప అనే రైతు పొలం నందు సోమవారం ఉదయం జింక మృతి చెందిన్నట్లు గ్రామ విఆర్వో సంజీవరెడ్డి తెలిపారు, సమాచారాన్ని అటవీ శాఖాధికారులకు చేరవేశామని ఆయన తెలిపారు. జింక మృతికి గల కారణాలు తెలియరావలిసి ఉంది, ఇందులో వేటగాళ్ల హస్తం ఏదయినా ఉందా అని కోణంపై విచారణ చేపట్టారు.




Comments