top of page

పెద్ద చెరువును వేలం పాట వేయాలని సచివాలయం వద్ద CPI నిరసన

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 7, 2022
  • 1 min read

మండలం వేడం పంచాయతీ సచివాలయం వద్ద నిరసన కార్యక్రమం చేయడం జరిగింది దీనికి సంబందించి c p i పార్టీ నాయకులు గోపి మాట్లాడుతూ వేడం గ్రామ పరిధిలో 7 సాగు నీటి చెరువులు వున్నాయి వీటిలో రెండు చెరువులు మాత్రం ఎక్కువ రోజులు నీరు నిలువ వుండడం వల్ల చేపలు వుండడం .అధికారులు గమనించి 2021 సంవత్సరం సచివాలయం సిబ్బంది మండల అధికారులు కలసి వాళ్ళకి సంబందించిన వాళ్ళకి ఎవ్వరికీ తెలియకుండా ఇవ్వడం జరిగింది కానీ ఈ సంవత్సరం కూడా అదే తరహాలోనే జరుగుంది అని తెలుసుకున్న గ్రామస్తులు అందరూ కలసి సచివాలయం వద్ద కు చేరుకుని పంచాయితీ సెక్రటరీ గారికి వినతి పత్రం సమర్పించి మా గ్రామాలలో తండోరు వేపించి వేలం పాట ద్వారా చెరువును పాడి పంచాయితీ నిధులకు భంగం కలిగించకుండ మా విన్నపాన్ని గ్రహించి సహకరించ వలసిందిగా కోరుకుంటూ c p i పార్టీ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు తొండు నాగరాజు మూర్తి సురేష్ స్వామిసేకర్ రంగయ్య R. దనమ్మ గ్రామస్తులు పాల్గొన్నారు..


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page