top of page

గో సంరక్షణ అందరి బాధ్యత

  • Writer: EDITOR
    EDITOR
  • Feb 1, 2023
  • 1 min read

గో సంరక్షణ అందరి బాధ్యత

సమావేశంలో గో సేవా సంరక్షణ సమితి సభ్యులు

ప్రసన్న ఆంధ్ర, రాజంపేట


గోవులను సంరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉందని గో సేవా సమితి సభ్యులు తెలియజేశారు. బుధవారం ఓసి క్లబ్ ఆవరణలో అశోక్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో గోసేవ సంరక్షణ సమితి ఎన్నికలు నిర్వహించారు. గోసేవా సంరక్షణ సమితి నూతన అధ్యక్షులుగా ఓ.వి శివారెడ్డి,ఉపాధ్యక్షులు వర్ధిబోయిన శ్రీధర్, తేజం రవిచంద్ర ప్రసాద్, కార్యదర్శి శేట్టెం వెంకటరమణ, సంయుక్త కార్యదర్శి రవీందర్ రాజు, కోశాధికారి పోతుగుంట నాగేశ్వరరావు, శంకర్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో మెంటా శేఖర్, ఏల్చూరి అశోక్, శంకర్, డొంక సూరి, నందకిషోర్, చంద్రఓబుల్ రెడ్డి, మధు, చంద్రమౌళి, అంకూరి రాజా, బాలాజీ, దయానంద్, ఈశ్వరయ్య, కలిగిరి ప్రసాద్ రెడ్డి, రవి తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page