top of page

మంత్రాలయం పై కరోనా ఎఫెక్ట్

  • Writer: EDITOR
    EDITOR
  • Jan 19, 2022
  • 1 min read

కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి దర్శనానికి వివిధ రాష్ట్రాల నుంచి వచ్చేటువంటి భక్తులు పూర్తిగా తగ్గిపోవడంతో స్థానిక ప్రైవేట్ వసతి గృహాలు నిర్వహిస్తున్న టువంటి వారు మరియు మెయిన్ రోడ్ నది ఏరియా బస్టాండ్ లలో గల వ్యాపారస్తులు అందరూ బోరున విలపిస్తున్నారు కర్ణాటక మరియు తమిళ్ నాడు వీకెండ్ లాక్ డౌన్ వల్ల భక్తులు రద్దీ తగ్గడంతో వారి వారి వ్యాపారాలు పూర్తిగా తగ్గిపోవడంతో జీవనం సాగించడం చాలా కష్టంగా ఉందని వాపోతున్నారు తీసుకున్నటువంటి దుకాణాలు బాడుగలు కట్టడం కూడా చాలా కష్టంగా మారిందని విలపిస్తున్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page