గ్రామ సచివాలయానికి తాళం వేసిన కాంట్రాక్టర్
- VOICE OF HERALD

- Apr 27, 2022
- 1 min read
కడప జిల్లా, ఖాజీపేట మండలం అప్పన్నపల్లి పంచాయతీ మల్లయ్య పల్లె గ్రామ సచివాలయానికి తాళం వేసిన కాంట్రాక్టర్ వాసుదేవ రెడ్డి.

అధికారులు 5 శాతం పర్సంటేజ్ తీసుకొని బిల్లులు చేయడంలో అలసత్వం వహిస్తున్నారని అంటూ ఆవేదన వ్యక్తం చేసిన కాంట్రాక్టర్, సచివాలయానికి తాళం వేయడం తో బయట చెట్టు కింద సేదతీరుతున్న ఉద్యోగులు.

48 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన సచివాలయం కు దాదాపు రెండు సంవత్సరాలు అవుతున్న నేటికీ పూర్తి బిల్లులు చెల్లించలేదని కాంట్రాక్టర్ ఆవేదన



Comments