top of page

నేటి నుంచి కమర్షియల్ LPG సిలిండర్ ధర తగ్గింది

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jun 1, 2022
  • 1 min read

నేటి నుంచి కమర్షియల్ LPG Cylinder ధర తగ్గింది

కేంద్ర ఆయిల్ కంపెనీలు బుధవారం వాణిజ్య గ్యాస్ సిలిండర్ల(LPG cylinder) వినియోగదారులకు శుభవార్త వెల్లడించింది. బుధవారం నుంచి 19 కిలోల కమర్సియల్ సిలిండర్ ధరను రూ.135లు తగ్గించింది.19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర ఢిల్లీలో ఢిల్లీలో రూ. 2,219కు తగ్గింది. కోల్‌కతాలో రూ.2,322కి కు తగ్గింది. ముంబై నగరంలో 2,171.50కు చెన్నైలో రూ.2,373కు తగ్గింది. గతంలో వంటగ్యాస్ ధరలు ఈ నెలలో రెండు సార్లు పెంచారు.ఈ సంవత్సరం అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నాయి. దీని ప్రభావం ఇటీవల పెట్రోల్, డీజిల్ ధరలపై కనిపించింది. మొత్తానికి వాణిజ్య వంటగ్యాస్ సిలిండర్ల ధరను తగ్గించడంతో వ్యాపారవర్గాల వారు ఊపిరి పీల్చుకున్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page