నేడు గవర్నర్ తో సీఎం జగన్ కీలక భేటీ
- VOICE OF HERALD

- Apr 6, 2022
- 1 min read
తాడేపల్లి, మధ్యాహ్నం ఒంటి గంటకు తాడేపల్లి నివాసానికి చేరుకోనున్న సీఎం జగన్. ఢిల్లీ పర్యటనలో ప్రధాని, కేంద్ర మంత్రుల ను కలిసిన సీఎం. ఉదయం 9.30 కు ఢిల్లీ నుంచి బయలుదేరనున్న సీఎం.

గవర్నర్ తో సీఎం జగన్ కీలక భేటీ. సాయంత్రం 5.30 కు రాజ్ భవన్ లో గవర్నర్ తో భేటీ కానున్న సీఎం. మంత్రివర్గ మార్పులపై గవర్నర్ కి వివరణ. మంత్రుల రాజీనామాలు, కొత్త మంత్రుల జాబితాను గవర్నర్ కు ఇచ్చే ఛాన్స్. ఈ నెల 11 న కొత్త క్యాబినెట్ ప్రమాణ స్వీకారానికి గవర్నర్ ను ఆహ్వానించనున్న సీఎం.



Comments