top of page

మండల కన్వీనర్ పుట్టిన రోజును ఘనంగా నిర్వహించిన అభిమానులు

  • Writer: DORA SWAMY
    DORA SWAMY
  • Mar 10, 2022
  • 1 min read

మండల వైసీపీ కన్వీనర్ మరియు మండల ఉపాధ్యక్షలు చెవ్వు శ్రీనివాసులు రెడ్డి జన్మదిన వేడుకలను ఆయన అభిమానులు, వైసిపి కార్యకర్తలు.. మండల వైసిపి నాయకులు మేకా జయరాం రెడ్డి సహకారంతో ఈరోజు సాయంత్రం ఘనంగా నిర్వహించారు. కేకును కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ప్రజలకోసం,పార్టీకోసం అహర్నిశలు కృషి చేస్తున్న తాను సంపూర్ణ ఆరోగ్యంతో మరెన్నో పదవులను అలంకరించాలని వారు కోరారు.

ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు, మోచర్ల నర్సింహులు, భాస్కర్ రెడ్డి, యూత్ కన్వీనర్ నవీన్, మిట్టపల్లి రవి, మురళి, పంటహరి, శ్రీను, శివప్రసాద్, కళ్యాణ్ లక్ష్మి, నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page