పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డు పై బైఠాయించి పసిబిడ్డతో భార్యభర్తల నిరసన
- VOICE OF HERALD

- Dec 28, 2021
- 1 min read
చంద్రగిరి పోలీస్ స్టేషన్ ఎదుట రోడ్డు పై బైఠాయించి పసిబిడ్డతో భార్యభర్తల నిరసన
జక్కలవారిపల్లిలో తమ భూమిని దౌర్జన్యంగా ఆక్రమించుకున్నారని దంపతులు హేమాద్రి, చంద్రిక ఆరోపణ
విచారణకు వచ్చిన ఎంఆర్వో సమక్షంలో మాపై దాడి చేశారంటున్న దంపతులు
ఎన్ని సార్లు ఫిర్యాదు చేసిన పట్టించుకోకపోవడంతో నిరసన
కాళ్ళుపట్టుకుని రక్షణ కల్పించాలని ఖాకీలను వేడుకుంటున్న దంపతులు



Comments