top of page

పౌర్ణమి రోజున చల్లా అన్నదానం

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 6, 2023
  • 1 min read

పౌర్ణమి రోజున చల్లా అన్నదానం

వైయస్సార్ జిల్లా, ప్రొద్దుటూరు


పౌర్ణమి సందర్భంగా సీమాంధ్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చల్లా రాజగోపాల్ యాదవ్ ఆధ్వర్యంలో టూ టౌన్ బైపాస్ చిన్నమ్మ పెద్దమ్మ తల్లి చెట్టు వద్ద నేడు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో ప్రజలకు విరివిగా పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా చల్లా రాజగోపాల్ ఏదో మాట్లాడుతూ గత తొమ్మిది నెలల నుండి తను ప్రతి శనివారం అలాగే ప్రతి పౌర్ణమి పురస్కరించుకొని అన్నప్రసాదం వితరణ చేయడం జరుగుతుందని, అన్నదానం చేయటం తన మనసుకు ఎంతో ప్రశాంతతనిస్తుందని ఆయన అన్నారు.

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page