శ్రీకృష్ణ ఆలయ ఛైర్మన్ గా చల్లా
- VOICE OF HERALD

- Feb 16, 2022
- 1 min read
కడప జిల్లా, ప్రొద్దుటూరు లో వెలసిన శ్రీకృష్ణ దేవాలయ చైర్మన్ గా నేడు ప్రమాణ స్వీకారం చేసిన చల్లా రాజగోపాల్ యాదవ్, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చైర్మన్ గా తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించినందుకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు, ఆలయ అభివృద్ధే తన ధ్యేయం అని, యాదవ సామాజిక వర్గ సంక్షేమం కోసం తాను ఎల్లవేళలా పాటు పడతానని, అందరిని కలుపుకుని ఆలయ అభివృద్ధి కి తోడ్పాటు అందించే దిశగా అడుగులు వేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున యాదవ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖులు హాజరయ్యాయ్యి చల్లా రాజగోపాల్ ను అభినందించారు.



Comments