top of page

రాఘవేంద్రుని సన్నిధానంలో కేంద్ర మంత్రి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Nov 8, 2022
  • 1 min read

కర్నూలు జిల్లా, మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి వారి బృందావనాన్ని కేంద్ర మంత్రి ప్రహ్ద జోషి దర్శించుకున్నారు, ప్రహ్లాద్ జోషి పార్లమెంటరీ అఫ్ఫైర్స్ గనులు బొగ్గు శాఖ మాత్యులుగా వ్యవహరిస్తున్నారు. ఆయన ముందుగా గ్రామ దేవత మంచాల అమ్మను దర్శించి మొక్కులు తీర్చికున్నారు, అనంతరం శ్రీ రాఘవేంద్ర స్వాముల వారి బృందావనం దర్శించి, శ్రీమఠం అధిపతులు శ్రీ సుభుదేంద్ర తీర్థులు వారి ఆశీస్సులు పొందగా, సుభుదేంద్ర తీర్థులు శాలువా తో సత్కరించి ఆశీర్వదించారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page