తిమ్మాపురం వద్ద రోడ్డు ప్రమాదంVOICE OF HERALDFeb 11, 20221 min readRated NaN out of 5 stars.తిమ్మాపురం వద్ద రోడ్డు ప్రమాదం. కంటైనర్ ఢీ కొట్టడంతో కాలువలో పడ్డ కారు. ఒంగోలు నుండి విజయవాడ వెళ్లే కారులో ఇద్దరు ప్రయాణికులు. ఎవరికి ఎటువంటి గాయాలు అవలేదు. https://video.wixstatic.com/video/506aa5_a8099df7499040168844af43d86d3156/360p/mp4/file.mp4
Comments