top of page

బొల్లా బ్రహ్మనాయుడు పుట్టినరోజు సందర్బంగా దుప్పట్లు ఫ్రూట్స్ పంపిణీ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Feb 20, 2022
  • 1 min read

బొల్లాపల్లి మండలం, వినుకొండ శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు పుట్టినరోజు సందర్బంగా బొల్లాపల్లి మండలం వైఎస్సార్సీపీ కన్వీనర్ & బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ బత్తి గురవయ్య ఆధ్వర్యంలో కేక్ కటింగ్, పిల్లలకు దుప్పట్లు మరియు ఫ్రూట్స్ పంపిణీ కార్యక్రమం జరిగింది, ఈ కార్యక్రమానికి బొల్లాపల్లి మండలం ఎంపీపీ బత్తి రాములు, బొల్లాపల్లి మండలం జడ్పీటీసీ శ్రీమతి భీమి బాయి గారు, వైస్ ఎంపీపీ కోటి రెడ్డి, ఈపూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ శ్రీమతి పద్మ బాయి, సొసైటీ ప్రెసిడెంట్ గోవింద్ నాయక్, సర్పంచులు, ఎంపీటీసీలు, మండలం స్థాయి నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్దఎత్తున పాల్గొన్నారు.



Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page