top of page

బిజెపి సత్య కుమార్ దాడిపై రాజంపేట సబ్ కలెక్టర్కు ఫిర్యాదు

  • Writer: EDITOR
    EDITOR
  • Apr 1, 2023
  • 1 min read

బిజెపి సత్య కుమార్ దాడిపై రాజంపేట సబ్ కలెక్టర్కు ఫిర్యాదు

బిజెపి జాతీయ కార్యదర్శి సత్య కుమార్ అమరావతి రైతులకు మద్దతు తెలిపి, విజయవాడకు వస్తుండగా మార్గమధ్యంలో మందడం దగ్గర ఆయన కాన్వాయిపై మరియు బిజెపి నాయకుల పై దాడి చేసిన వైసిపి కార్యకర్తలను వెంటనే పట్టుకుని కఠినంగా శిక్షించాలని బిజెపి రాష్ట్ర నాయకులు రాజంపేట సబ్ కలెక్టర్ కి మెమొరండం సమర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పొలిటికల్ ఫీడ్బ్యాక్ మెంబర్ సాయి లోకేష్ , రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, జాతీయ మైనారిటీ కమిషన్ సలహాదారుడు షేక్ షబ్బీర్ అహ్మద్, జిల్లా ఉపాధ్యక్షుడు సుబ్బారావు, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు కృష్ణ యాదవ్, జిల్లా మహిళా మోర్చా నాయకురాలు సునీత పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page