top of page

బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి నివాళులర్పించిన ములకలపల్లి ప్రకాష్

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 5, 2022
  • 1 min read

విశాఖపట్నం జిల్లా ములగడ మండలం మల్కాపురం ప్రకాష్ నగర్ ఏడు గుళ్ళు జంక్షన్ లో 62వ వార్డు ప్రకాష్ నగర్ ఏడు గుళ్ళు జంక్షన్ లో

బాబూ జగ్జీవన్ రామ్ గారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబెర్ ములకలపల్లి ప్రకాష్

మాజీ ఉపప్రధాని డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ గారి 115 జయంతి ఉత్సవాలు సందర్భంగా మల్కాపురం ప్రకాష్ నగర్ ఏడు గుళ్ళు జంక్షన్ లో.... బీజేపీ మండల ప్రెసిడెంట్ యల్లబిల్లి వెంకటరావు అరుంధతి సంఘం ప్రెసిడెంట్ యాళ్లజీ పెద్ద రెడ్ల నానాజీ దేముడు శ్రీనివాసరావు కలిసి పూలమాలలు

వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో అరుధతి సంఘం మెంబెర్స్ మరియు

తదితరులు పాల్గొన్నారు

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page