top of page

కోనేటి కృష్ణ ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో 100 మంది బిజెపిలో చేరిక

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Aug 25, 2024
  • 1 min read

కోనేటి కృష్ణ ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో 100 మంది బిజెపిలో చేరిక

పార్టీలో చేరిన వారితో కృష్ణ ప్రదీప్

ప్రొద్దుటూరు, ఆగస్టు 25


ప్రొద్దుటూరు నియోజకవర్గం ప్రజలు సుమారు 100 మంది బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి కోనేటి కృష్ణ ప్రదీప్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా బిజెపి అధ్యక్షులు వంగల శశిభూషణ్ రెడ్డి సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరారు ఆదివారం దొరసానిపల్లె లోని గోపికృష్ణ విద్యాసంస్థల ఆవరణలో ఏర్పాటుచేసిన భారతీయ జనతా పార్టీ జిల్లా వ్యాప్తంగా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక బిజెపి నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో 100 మంది బిజెపి తీర్థం కొట్టుకున్నారు కేంద్ర ప్రభుత్వంలోని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ అభివృద్ధి సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తాము భారతీయ జనతా పార్టీలో చేరుకున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు గురు స్వామి, రవి, చలపతిరావు, వంకదార నరేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page