top of page

ఘనంగా తిప్పల ఎమిలీ జ్వాల జన్మదిన వేడుకలు.

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 20, 2022
  • 1 min read

గాజువాక ప్రసన్న ఆంధ్ర ప్రతినిధి, గాజువాక నియోజకవర్గ ఇన్చార్జ్ అయినటువంటి తిప్పల దేవన్ రెడ్డి క్యాంప్ ఆఫీస్ లో మాజీ కార్పొరేటర్ 75 వ వార్డు వైఎస్సార్సీపీ ఇన్చార్జ్ తిప్పల దేవన్ రెడ్డి సతీమణి తిప్పల ఎమిలీ జ్వాల జన్మదిన వేడుకలు.


గోందేశి శ్రీనివాస్ రెడ్డి (బుజ్జి )ఆధ్వర్యంలో ఈ వేడుకలు జరిగాయి తిప్పల రెడ్డి మాట్లాడుతూ ఎమిలీ జ్వాల గతంలో 62 వార్డు కార్పొరేటర్గా అనేక సేవలు అందించారు అలాగే 75 వ వార్డు ఇంచార్జ్ గా టి ఎన్ ఆర్ హెల్ప్ లైన్ ద్వారా పేదవారికి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు అలాగే ఈ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమ పథకాలను 75 వార్డు ప్రజల్లోకి తీసుకువెళుతూ ఆవిడ ఒక శాసన సభ్యులు తిప్పల నాగిరెడ్డి నాయకత్వంలో అలాగే గాజువాక నియోజకవర్గ ఇన్చార్జి తిప్పల దేవన్ రెడ్డి ఆవిడ ఎనలేని సేవలు కొనసాగిస్తున్నారు ఈ కార్యక్రమంలో మార్డుపూడి పరదేశి, గోందేశి శ్రీనివాస్ రెడ్డి (బుజ్జి )గంగుళూరి రోజా రాణి, గంట్యాడ గురుమూర్తి, పిట్టా రెడ్డి,మంత్రి శంకర్ నారాయణ, ములకలపల్లి వెంకటేష్, ధర్మపురి చక్రి,బొడ్డ గోవింద్, ఆడారి శ్రీను, గోందేశి రాము,జి వి రమణారెడ్డి,గాలి ఆనంద్, పూడి ఆనంద్, తదితరులు ఈ జన్మదిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.


Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page