top of page

బిగ్ హెల్ప్ ఎడ్యుకేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో విద్యార్థులకు వితరణ

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Jan 31, 2022
  • 1 min read

విదేశాల్లో స్థిరపడిన దేశం కోసం ఆలోచిస్తూ పేద విద్యార్థుల అభివృద్ధి ధ్యేయం గా కృషి చేస్తున్న శ్రీ షేక్ చాంద్ భాష లాంటి వారు గొప్ప వ్యక్తులని. వైస్సార్ సిపి రాష్ట్ర నాయకులు మంత్రి రాజశేఖర్ 76వ వార్డ్ వార్డు వైఎస్సార్ సిపి నాయకులు మంత్రి శంకర్ నారాయణ తెలిపారు. అమెరికాకు చెందిన బిగ్ హెల్ప్ ఎడ్యుకేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ పది మంది విద్యార్థులకు 6300 విలువైన వస్తువులు అందజేశారు ముఖ్య అతిథిగా ఆమె పాల్గొన్నారు సంస్థ దత్తత తీసుకున్న 10 మంది విద్యార్థులకు నచ్చిన రంగుల సివిల్ దుస్తులు,

పెన్నులు, కలర్ పెన్నులు, డ్రాయింగ్ షీట్లు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రదానోపాద్యాయులు రాచకొండ శ్రీనివాస్, ఉపాధ్యాయులు కిరణ్ సురేష్, హరి, అరుణ కుమారి తదితరులు, నాయుకులు మంత్రి గోపి, ఎండా కృష్ణ, పంతం అప్పలరాజు పాల్గొన్నారు.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page