top of page

గాయపడిన యువ ఇంజనీర్ మృతి

  • Writer: VOICE OF HERALD
    VOICE OF HERALD
  • Apr 22, 2022
  • 1 min read

గాయపడిన యువ ఇంజనీర్ మృతి


ల్యాప్టాప్ పేలి తీవ్రంగా గాయపడిన యువ ఇంజనీర్

బద్వేలు, సుమలత 20 శుక్రవారం మధ్యాహ్నం మృతి చెందింది ఈ విషయాన్ని సుమలత మృతి చెందిన విషయాన్ని బి కోడూరు ఎస్ఐ ధృవీకరించారు తిరుపతిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో సుమలత చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మృతి చెందడం జరిగింది బద్వేలు నియోజవర్గం బి కోడూరు మండలం మేకవారిపల్లె గ్రామానికి చెందిన సుమలత బెంగళూరులో ఒక కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీరుగా పని చేస్తున్నారు ఇంట్లోనే ఉండి కంపెనీ పనులు ఏం చేస్తున్నారు 5 రోజుల క్రితం లాప్టాప్ లో ఆమె పని చేస్తుండగా అది ఒక్కసారిగా పేలి పోయి సుమలత తీవ్రంగా గాయపడింది చికిత్స నిమిత్తం మొదట కడపలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు అక్కడ సాధ్యం కాకపోవడంతో తిరుపతి కి తరలించి అక్కడ గత ఐదు రోజులుగా చికిత్స అందిస్తున్నారు పరిస్థితి విషమించడంతో శుక్రవారం మధ్యాహ్నం సుమలత మృతి చెందారు

Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page